![apcpdcl](img/logo_main.png)
RBI మార్గదర్శకాలను అనుసరించి ఇకమీదట PhonePe , GPay , PayTM మరియు ఇతర UPI apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా APCPDCL డిస్కామ్ పేరు కనిపించదు.
కనుక మీరు APCPDCL Consumer app ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసికొనిగాని
లేదా
మా డిస్కామ్ వెబ్సైటు https://apcpdcl.in/ నుంచి గాని బిల్లులు చెల్లించ వచ్చు.
మా APCPDCL app లోగాని లేదా మా డిస్కామ్ వెబ్సైటు లోగాని మీరు బిల్లులు చెల్లించు నప్పుడు మీరు మీ PhonePe , GPay , PayTM లేదా ఇతర UPI apps ని వాడవచ్చు. అలాగే మీరు డెబిట్, క్రెడిట్ , నెట్ బ్యాంకింగ్, వాల్లెట్స్, కాష్ కార్డ్స్ కూడా వాడవచ్చు.